పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం జెండా బాలాజీ ఆలయం ను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వచనాలు అందించారు.
