నగరంలోని వేణు మాల్ లో గల కెఎఫ్సి సెంటర్ పై మున్సిపల్ సిబ్బంది, ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పలు హోటల్ లో కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తున్నారన్న ప్రదేశంతో సిబ్బంది దాడులు చేశారు.
ఈ కార్యక్రమంలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు మున్సిపల్ సిబ్బంది సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ ఇన్స్పెక్టర్లు సునీల్ ప్రశాంత్ మహిపాల్ మరియు జవాన్స్ పాల్గొనడం జరిగింది
