జాతీయ దర్యాప్తు సంస్థ బోధన్ లో సోదాలు జరిపింది. అనిసా నగర్ కు చెందిన ఓ యువకుడి ని అదుపులోకి తీసుకున్నారు తండ్రి ఆర్ యంపీ డాక్ట ర్ గా పనిచేస్తున్నారు.
అదుపులో తీసుకున్న యువకుడి ని ఎడ్ పల్లి స్టేషన్ లో విచారించారు సీపీ స్వయంగా రంగంలోకి దిగడం తో విషయం గోప్యంగా వుంచారు ఇటీవల దేశవ్యాప్తంగా ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ పలువురు అదుపులోకి తీసుకోని విచారిస్తున్న క్రమంలో బోధన్ శక్కర్ నగర్ ప్రాంతంలో ఓ యువకుడి కి సైతం లింక్ లున్నట్లు గుర్తించింది.
