HomePOLITICAL NEWSUncategorizedపోలీసు సిబ్బందిశ్రమ వెలకట్టలేనిది ....వారిలో జోష్ నింపడానికి నేను ఆడాను..

పోలీసు సిబ్బందిశ్రమ వెలకట్టలేనిది ….వారిలో జోష్ నింపడానికి నేను ఆడాను..

అంకితభావంతో శ్రమించి హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసిన పోలీసు సిబ్బంది నిబద్ధత వెలకట్టలేనిదని .. వీరి కష్టానికి ఎన్ని ప్రశంసలైనా తక్కువేనని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు


కర్తవ్య నిర్వహణలో అలసిసొలసిన నా సహచరుల్లో సరికొత్త జోష్ నింపేందుకే వారితో కలిసి తానూ కూడా సరదాగా ఆడిపాడాన్నారు. గణేష్ నవరాత్రుల్లో అహోరాత్రులు చెమటోడ్చిన వాళ్ల ముఖాల్లో.. ఆ అలసట స్థానంలో విరిసిన నవ్వులు చూశాక, ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుందన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments