ఆంధ్ర జ్యోతి డిచ్ పల్లి సీనియర్ రిపోర్టర్ నారాయణ గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందారు.
ఆయన స్వగ్రామం మిట్టపల్లి లోని ఇంటిలో ఉదయం స్నానం చేయడానికి వెళ్తుండగా తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలి పోయాడు.
ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
