నిజాంబాద్ నగరంలో రాత్రి సీపీ సాయి చైతన్య అర్ద రాత్రి తనిఖీలు చేశారు. ఆదివారం మిలాద్ ఉల్ నబీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నగరంలోని ఆయా ప్రాంతాల్లో బందోబస్తు చర్యలను పరిశీలించారు ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ పరిశీలించారు.
ఈ ర్యాలీ నెహ్రూ పార్క్ వద్దకు వచ్చే సమయం అది తెలుసుకున్నారు అంతే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చే రూట్ మ్యాప్ ని పూర్తిగా పరిశీలించారు
ఈ ర్యాలీ ఎన్ని గంటల వరకు పూర్తి అవుతుందో ర్యాలీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై ఆయన వెంట ఉన్నారు
