HomeCRIMEఅర్ద రాత్రి సీపీ తనిఖీలు

అర్ద రాత్రి సీపీ తనిఖీలు

నిజాంబాద్ నగరంలో రాత్రి సీపీ సాయి చైతన్య అర్ద రాత్రి తనిఖీలు చేశారు. ఆదివారం మిలాద్ ఉల్ నబీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నగరంలోని ఆయా ప్రాంతాల్లో బందోబస్తు చర్యలను పరిశీలించారు ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ పరిశీలించారు‌.

ఈ ర్యాలీ నెహ్రూ పార్క్ వద్దకు వచ్చే సమయం అది తెలుసుకున్నారు అంతే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చే రూట్ మ్యాప్ ని పూర్తిగా పరిశీలించారు

ఈ ర్యాలీ ఎన్ని గంటల వరకు పూర్తి అవుతుందో ర్యాలీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై ఆయన వెంట ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments