అటవీ అధికారి ని మానాల గ్రామస్తులు నిర్బంధించారు.
గ్రామానికి చెందిన బీట్ ఆఫీసర్ మౌనిక లంచాలు తీసుకొని ఫారెస్ట్ భూమిని అమ్మేస్తుందని నిరసనగా మానాల గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ కూడలి వద్ద ఆందోళనకు దిగారు పోలీస్ ఫారెస్ట్ సిబ్బంది రావడంతో వారిని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.
అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ డిఎఫ్ ఓ కలెక్టర్ వస్తే గాని ఇట్టి సమస్యకు పరిష్కారం చూపిస్తే గాని ఆందోళన విరమించేది లేదని చెప్పారు
