పోలీస్ కమిషనర్ ఆదివారం నీలకంఠేశ్వర్ ఆలయంలో పూజలు చేసారు. పితృపక్షాల అమావాస్య కావడంతో ఆయన ఉదయమే ఆలయానికి వచ్చి స్వామి వారికీ అభిషేకం చేసారు.
ఆలయ అధికారులు కమిషనర్ సాయి చైతన్య స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు