నిజామాబాద్ జిల్లా ఎస్ సీ ఎస్ టి కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇటీవల నియమితులై బాధ్యత చేపట్టిన ఆర్ దయాకర్ గౌడ్ ను న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు
కార్యక్రమంలో పరిషత్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్ ఎన్ఎస్ చౌదరి వెంకటేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు
