HomeDevotionalశరన్నవరాత్రి లో భాగంగా గంగస్తాన్ ఫేస్ - 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి...

శరన్నవరాత్రి లో భాగంగా గంగస్తాన్ ఫేస్ – 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మూడవ రోజు ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రి లో భాగంగా గంగస్థాన్ ఫేస్ – 2, లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయపు ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఆరు గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు

ఈరోజు అమ్మవారు మూడవ రోజు కావడంతో శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, గజానంద్, , జీవన్ పటేల్, రమణారావు, వేణు, కవిత ,మయూరి, లతా, స్వప్న, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments