HomeTelanganaNizamabadరెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. బుధవారం నిజామాబాద్ రెవెన్యూ భవన్ లో ఈ ఎన్నికలు జరిగాయి.

రాష్ట్ర సంఘం నుండి ఎన్నికల అధికారులుగా విచ్చేసిన నారాయణ రెడ్డి, నిరంజన్ రావు ల సమక్షంలో జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించగా, జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కలెక్టర్ కార్యాలయం డివిజన్ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, తహసిల్దార్లు పాల్గొని జిల్లా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్ని స్థానాలకు ఒక్కోటి చొప్పున మాత్రమే నామినేషన్లు రావడంతో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

జిల్లా శాఖ నూతన కార్యవర్గం

అధ్యక్షులుగా (President) : ఎల్. రమణ్ కుమార్ — DAO, ఆర్‌డిఓ కార్యాలయం, నిజామాబాద్, అసోసియేట్ అధ్యక్షులుగా (Associate President) : పి.శ్రీనివాస్ రావు — సూపరింటెండెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్, ఉపాధ్యక్షులుగా (Vice Presidents):ఉపాధ్యక్షుడు-I : బి.ప్రభు — ARI, తహసీల్దార్ కార్యాలయం, డిచ్‌పల్లిఉపాధ్యక్షుడు-II : వై.వి. శశిభూషణ్ — తహసీల్దార్, సాలూర,ఉపాధ్యక్షురాలు-III : ఎం. శైలజ — నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ కార్యాలయం, ఇందల్వాయి,ఉపాధ్యక్షుడు-IV : పి. వినయ్ సాగర్ — నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ కార్యాలయం, నిజామాబాద్ రూరల్,ప్రధాన కార్యదర్శి (General Secretary) : బి. ప్రశాంత్ కుమార్ — అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు (Organizing Secretaries):ఆర్గనైజింగ్ కార్యదర్శి-I : డి.వసంత్ రావు — నాయబ్ తహసీల్దార్, ముప్కాల్,ఆర్గనైజింగ్ కార్యదర్శి-II : బి. భరద్వాజ్ — జూనియర్ అసిస్టెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్,సంయుక్త కార్యదర్శులు (Joint Secretaries):సంయుక్త కార్యదర్శి-I : బి.రాజశేఖర్ — నాయబ్ తహసీల్దార్, ఆర్‌డిఓ కార్యాలయం, నిజామాబాద్సంయుక్త కార్యదర్శి-II : ఎస్.సవిత — సీనియర్ అసిస్టెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్సంయుక్త కార్యదర్శి-III : ఎస్. రాము — రికార్డు అసిస్టెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్సంయుక్త కార్యదర్శి-IV : డి.శ్రవణ్ కుమార్ — తహసీల్దార్, రెంజల్సంయుక్త కార్యదర్శి-V : కె.గంగరాజం — MRI, తహసీల్దార్ కార్యాలయం, సిరికొండ,క్రీడా & సాంస్కృతిక కార్యదర్శి (Sports & Cultural Secretary) : ఎన్. విజయరామ రాజు — జూనియర్ అసిస్టెంట్, తహసీల్ కార్యాలయం, నిజామాబాద్ సౌత్కోశాధికారి (Treasurer) : బి.విజయకాంత్ రావు — తహసీల్దార్, నిజామాబాద్ నార్త్ఎగ్జిక్యూటివ్ సభ్యులు (Executive Members):1. పి. విజయేందర్ రెడ్డి — సీనియర్ అసిస్టెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్2. పి. సంతోష్ కుమార్ — సీనియర్ అసిస్టెంట్, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఆర్మూర్,3. ఎన్. ప్రభాకర్ — MRI, తహసీల్ కార్యాలయం, నిజామాబాద్ నార్త్,4. నాగేశ్వర్ రావు — MRI, తహసీల్దార్ కార్యాలయం, నిజామాబాద్ సౌత్,5. పి. శైలజ — జూనియర్ అసిస్టెంట్, తహసీల్ కార్యాలయం, నిజామాబాద్ సౌత్, 6.ఎన్.వి. కృష్ణ చైతన్య — టైపిస్ట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్,7. సందీప్ — సీనియర్ అసిస్టెంట్, కలెక్టర్ కార్యాలయం, నిజామాబాద్రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా: (State Council Members):పి. వెంకట రమణ — తహసీల్దార్, నవిపేట్, ఎం. దత్తాద్రి — తహసీల్దార్, ఎడపల్లి, ఎ. శ్రీధర్ — DAO, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఆర్మూర్ లు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈ కార్యవర్గం 2025–2028 కాల పరిమితి కోసం ఎన్నుకోబడినదని తెలిపారు. కాగా, జిల్లాలో రెవెన్యూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ తెలిపింది.

ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రకటించింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్,నిజామాబాద్ జిల్లా శాఖ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments