నిజామాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారుజామున నగర మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాగారంలో గల డీఎస్ కాలనీలో రోడ్డును ఆక్రమించిన ఒక ఇంటిని కూల్చివేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మున్సిపల్ పరిధిలో ఉన్న, కొత్తగా కట్టుకునే వారు ఎవరైనా రోడ్డును కబ్జా చేసి కట్టిన వారి పరిస్థితి రేపు ఇలాగే ఉంటుందని ప్రజలకు ఇబ్బంది చేయకూడదని ఒకవేళ చేసిన యెడల తప్పకుండా కూల్చివేస్తామని
ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టౌన్ ప్లాన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
