జల్సాలకు అలవాటు పడి దొంతనాలకు పాల్పడుతున్న ముఠా కు చెందిన ఇద్దరి ని అయిదో టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేసారు
ఈ ముఠా కు చెందిన ప్రధాన సూత్రదారులు ముగ్గురు పరారీ లో ఉన్నారు. ఈ మేరకుఆదివారం ఈ ముఠా వివరాలను కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు
