HomeCRIMEజల్సా లకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు …

జల్సా లకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు …

జల్సాలకు అలవాటు పడి దొంతనాలకు పాల్పడుతున్న ముఠా కు చెందిన ఇద్దరి ని అయిదో టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేసారు

ఈ ముఠా కు చెందిన ప్రధాన సూత్రదారులు ముగ్గురు పరారీ లో ఉన్నారు. ఈ మేరకుఆదివారం ఈ ముఠా వివరాలను కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments