నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సౌత్ రూరల్సీ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి, మోపాల్ ఎస్ఐ,మహిళ సిబ్బంది ఈ వేడుకల్లో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ అరీఫ్, ఆరవ టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్,మహిళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
