సోమవారం అర్ద రాత్రి ఆకస్మికతనిఖీ లతో హడలెత్తించారు. నగరంలో రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది .
బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూన్న వారిని వాకబు చేసారు అలాగే అర్ద రాత్రి నగరంలో రోడ్ల మీద తిరుగుతున్న వారిని ఆపి ప్రశ్నించారు .
వారందరికీ కౌన్సిలింగ్ లు నిర్వహించి వదిలేసారు రాత్రి సమయాలలో మళ్లీ తిరిగి నట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు
