HomeBusinessఇన్‌క్రెడిబుల్ చెఫ్ ఛాలెంజ్ పోటీలో రేయాన్ష్ కాలేజ్ విద్యార్థులకు 30 పథకాలు.

ఇన్‌క్రెడిబుల్ చెఫ్ ఛాలెంజ్ పోటీలో రేయాన్ష్ కాలేజ్ విద్యార్థులకు 30 పథకాలు.

ఢిల్లీలో జరిగిన ఇన్‌క్రెడిబుల్ చెఫ్ ఛాలెంజ్ (ICC) 2025లో రేయాన్ష్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 30 పతకాలు సాధించినట్లు వ్యవస్థాపకుడు డైరెక్టర్ గడ్డం మహేంధర్ పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులకు తన అభినందనలు తెలిపారు.

కళాశాల బృందం 30 పతకాలు గెలుచుకోవడం ద్వారా కళాశాలకు గౌరవం గర్వాన్ని తెచ్చిపెట్టిందనీ అన్నారు. అందులో 1 బంగారు పతకం,12 వెండి పతకాలు, 17 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.

ఈ అసాధారణ విజయం మా విద్యార్థుల ప్రతిభ, కృషి మరియు శ్రేష్ఠత పట్ల నిబద్ధతకు నిదర్శనం. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, వారికి మార్గనిర్దేశం చేసిన మార్గదర్శకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments