ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు.ఈ మేరకు యంత్రాంగానికి సీఎంవో నుంచి సమాచారం వచ్చింది.
హెలి క్యాపిటర్ లో నగరానికి చేరుకొని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంటికి వెళ్లారు ఇటీవలే ఆయన తల్లి మృతి చెందారు. సీఎం అతని పరామర్శిస్తారు రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తున్నారు
