Friday, November 14, 2025
HomeTelanganaHyderabadస్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది .బీసీ లకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2 రోజులు వాదనలు విన్న ధర్మాసనం జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పైనా స్టే ఇచ్చింది.

ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల పాటు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!