Monday, April 20, 2026
HomeTelanganaNizamabadబీఆర్ఎస్ కు బిగ్ షాక్...బీజేపీ లోకి మరో కార్పొరేటర్

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…బీజేపీ లోకి మరో కార్పొరేటర్

లోకసభ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ లో బిఆర్ యస్ కు వలస బెడద తగ్గడం లేదు. శనివారం మరో కార్పొరేటర్ పార్టీని వీడారు అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు.

బిఆర్ యస్ కు చెందిన 34వ డివిజన్ కార్పరేటర్ కల్పన మల్లేష్ లు, భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరితో పాటుగా మాజీ కార్పరేటర్ చంద్ర భూషణ్, కైలం కొండ మురళి,లునిజామాబాద్ బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!