HomeCRIMEడ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్షా..10 మందికి జరిమానా

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్షా..10 మందికి జరిమానా

మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ఆరుగురికి జైలు శిక్షా 10 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ తెలిపారు.

ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మేరకు మంగళవారం పట్టుబడిన 16 మందికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచగా 10 మందికి13,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

అలాగే బిందెల కార్తీక్, కంత్రి వర్జిశ్వర్ వ్యక్తులకు ఒకరోజు, ఆకుల హరీష్ గౌడ్, షేక్ యూసుఫ్, అల్లే వంశీ వ్యక్తులకురెండు రోజుల జైలుశిక్ష, మెగావా దేవి సింగ్ కి 4 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

ఇట్టి సందర్భముగా ఏసీపీ, ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ వాహనదారులు ఎట్టి పరిస్థిలో మద్యం సేవించి వాహనాలు నడపరాదనీ లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments