HomeTelanganaHyderabadసీఎం రేవంత్ ను కలసిన జిల్లా నేతలు ....సుదర్శన్ రెడ్డి కి పదవి ఇచ్చిన నందుకు...

సీఎం రేవంత్ ను కలసిన జిల్లా నేతలు ….సుదర్శన్ రెడ్డి కి పదవి ఇచ్చిన నందుకు కృతజ్ఞతలు

సీఎం రేవంత్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లా నేతలు శనివారం కలిశారు. పీసీసీ అధ్యక్షడు మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు మోహన్ రెడ్డి, నగేష్ రెడ్డి ,సునీల్ రెడ్డి అనిల్ ఇరవత్రి లు సీఎం ను కలిశారు.

సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డి కి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినందుకు వారంతా సీఎం కు కృతజ్ఞతలు చెప్పారు. మరో సుదర్శన్ రెడ్డి సైతం సతీసమేతంగా సీఎం రేవంత్ దంతులను కల్సి కృతజ్నతలు చెప్పారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments