HomeTelanganaNizamabadనిజామాబాద్ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంజయ్ ని మెట్టు కుమార్...

నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంజయ్ ని మెట్టు కుమార్ గల్లి మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు కలిసి ధర్మపురి సంజయ్ కి సన్మానం చేశారు

ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు బంటు బలరాం ప్రధాన కార్యదర్శి పండు ప్రవీణ్ కోశాధికారి దువ్వ వెంకట్ వైస్ ప్రెసిడెంట్ గోపురాజు మెట్టు రాజేశ్వర్, బంటు రాము, గోపు అనిల్ , దుబ్బయ్య,సహాయ కార్యదర్శి జిలకర లక్ష్మణ్,నుగురి ప్రశాంత్, సకినాల రాజేందర్, పెద్దకాపు గోపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments