తెలంగాణ యూనివర్సిటి లో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2013 లో దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ బీమాపక నగేష్ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
2012 లో అప్పటి వైస్ ఛాన్స్ లర్ అక్బరోద్దిన్ యూనివర్సిటి లో నియామకాలు చేపట్టారు. నియామకాలు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు లు వెల్లువెత్తాయి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దాక వెళ్లాయి కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు అయినప్పటికి అభ్యర్థులకు నియామకం ఉత్తర్వ్యూలు ఇచ్చారు.
దీనితో నియామకాల ను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ వాదనలు జరిగాయి
