ఎనిమిదో తరగతి చదువుతన్న విద్యార్థి ఆత్మ హత్య కు పాల్పడిన ఉదంతం నగరంలో హాన్ మాన్ నగర్ లో జరిగింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న నల్ల వెల్లి చై తన్య ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆత్మ హత్య కు గల కారణాలు తెలియ రాలేదు
