ఇందూర్ హిందూ వాహని జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సనత శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన హిందూ వాహని ఇందూర్ షాకా లో 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు.
కార్యకర్త స్థయీ నుండి ఈ పదవి వరకు అనేక హెచ్చు తగ్గులు చూశారు. అనేక గొప్ప విషయాలను సాధించారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక చేశారు.దీంతో పలువురు అభినందనలు తెలిపారు.
