మొదటి దఫా గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ లు దాఖలు చేసే గడవు ముగిసింది.చివరి రోజు పెద్దఎత్తున నామినేషన్ లు వచ్చాయి.
జిల్లాలో బోధన్ సబ్ డివిజన్ లో మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి చివరి రోజు ఎడ్ పల్లి మండలం బాపూ నగర్ గ్రామ సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయింది దీనితో ఈ గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది
