బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రత్న
డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టిఎంఆర్పిఎస్, టీఎంఎస్ఎఫ్ నాయకులతో కలిసి మహనీయునికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్మ జాతులకు హక్కుల ఆశయాలను, ఆలోచన విధానాలు కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ నాయకులు పాలెం వంశిరాజ్, మాదిగ స్టూడెంట్ ఫెర్రేషన్ జిల్లా అధ్యక్షులు అఖిల్ మాదిగ, నాయకులు లక్ష్మణ్ , సత్యం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
