HomeTelanganaNizamabadజిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం..

జిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం..

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మోస్రా మండలంలోని దుబ్బ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా లునావత్ శివ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 254 ఓట్లు పోలయ్యాయి. 184 ఓట్లు గెలుపొందిన అభ్యర్థి లునావత్ శివకుమార్కు రాగా ప్రత్యర్థి వీరన్నకు 70 ఓట్లు పోలయ్యాయి. భారీ విజయంతో సర్పంచి పీఠం లునావత్ శివ కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments