స్పెషల్ బ్రాంచ్ పోలీసులమని నమ్మబలికి ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసు ఎత్తుకెళ్లారు ఈ సంఘటన మూడో టౌన్ పరిధి లోని అంబేద్కర్ నగర్ లో శనివారం ఉదయం జరిగింది
స్థానికంగా ఉండే రాములు అనే వ్యక్తి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము స్పెషల్ బ్రాంచ్ పోలీసులంటూ నమ్మబలికి మాటల్లో పెట్టి అతని మెడ లో ఉన్న తులంన్నర గొలుసు కాజేశారు కొద్దీ సేపటికే విషయం గ్రహించిన రాములు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు.
