రెండో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగనుంది నిజామాబాద్ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ,జక్రాన్పల్లి మండలాల్లో గల గ్రామాలలో.
158 గ్రామాల్లో సమయం : ఉదయం 7.00 గంటల నుండి 1.00 గంట వరకు పోలింగ్ మొత్తం సర్పంచ్ స్థానాలు : 196 ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు : 38 ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు : 158 పోటీలో ఉన్న అభ్యర్ధులు : 568 మొత్తం వార్డు స్థానాలు : 1760 నామినేషన్లు దాఖలు కాని వార్డు స్థానాలు : 05 ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు స్థానాలు : 674 ఎన్నికలు జరుగనున్న వార్డు స్థానాలు :1081 పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634 ఓటర్ల సంఖ్య : 2,38,838 పోలింగ్ కేంద్రాలు : 1476 పీవోలు : 1476 ఓపీవోలు : 1937 సిబ్బంది తరలింపునకు రూట్లు : 53 మైక్రో అబ్జర్వర్లు : 56 జోనల్ అధికారులు : 34 వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు : 61 ఓట్ల లెక్కింపు : మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం
