ఆటో బైక్ డీ కొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యా యి.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
