చందూర్ మండలం కారేగాం తాండా రెండవ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ గారు గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్ని కైన డా. రమావత్ లాల్ సింగ్ మరియు ఉపసర్పంచ్ తారాచంద్ మరియు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా మహిళ వార్డు సభ్యులు ఇందరిమ్మ కానుకగా ఇచ్చిన చిరలతో ప్రమాణ స్వీకారత్సవంలో పాల్గొన్నారు
