HomeCRIMEనిజామాబాద్ ఎస్బీ ఏసీపీగా వి.రఘు

నిజామాబాద్ ఎస్బీ ఏసీపీగా వి.రఘు

నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా వి.రఘు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో, రఘును ఈ కీలక బాధ్యతల్లో నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గతంలో ఇక్కడ పని చేసిన ఏసీపీ శ్రీనివాస్ రావు బదిలీ అయినప్పటి నుంచి స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా రఘు నియామకంతో ఆ స్థానం భర్తీ అయ్యింది. వి.రఘు గతంలో నిజామాబాద్ జిల్లాలోనే బోధన్ ఏసీపీగా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై హైదరాబాద్‌కు వెళ్ళారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments