HomeCRIMEనగరం లో దొంగలు వీరవిహారం ….గంట లో రెండు ఏటియం లు లూటీ …

నగరం లో దొంగలు వీరవిహారం ….గంట లో రెండు ఏటియం లు లూటీ …

శనివారం తెల్లవారు జామున నగరంలో దొంగల ముఠా వీరవిహారం చేసింది.

గంట వ్యవధి లోనే రెండు ఏటియం లను లూటీ చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏటియం మిషన్ లకు నిప్పంటించారు మొదట వర్ని రోడ్ సాయి నగర్ మెయిన్ రోడ్ మీద ఎస్బిఐ బ్యాంకు కు చెందిన ఏటియం లోకి చొరబడ్డారు వైట్ కలర్ క్రిటా కారు లో వచ్చిన ఈ ముఠా మొదట ఏటియం మిషన్ ధ్వసం చేసి క్యాష్ తీసుకున్నాకే పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఇక్కడి ఏటియం నుంచి ఎంత మేరకు నగదు ఎత్తుకెళ్లింది ఇంకా తెలియ రాలేదు అక్కడి నుంచి పాంగ్ర వద్ద హైదారాబాద్ మెయిన్ రోడ్ మీద డీసీబీ బ్యాంకు కు చెందిన ఏటియం ను సైతం లూటీ చేసి సుమారు. రూ 27 లక్షలు ఎత్తుకెళ్లారు ఇక్కడా కూడా ఏటియం ను కాలబెట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments