కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 140 వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం గాంధీ భవన్ లో ఘనంగా జరుపుకున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ .. నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం సిగ్గుచేటు అన్నారు.
తిరిగి ఇదే పథకాన్ని కుల సాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
