Thursday, April 16, 2026
HomeCRIMEపొలం లో పేలిన నాటు బాంబు

పొలం లో పేలిన నాటు బాంబు

పంట పొలం ల నాటు బాంబు పేలిన ఘటన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో జరిగింది

ఈ ప్రమాదం లో ఓ కుక్క మృతి చెందింది.గర్గుల్ శివారు లో సాయాగౌడ్ కు చెందిన పొలం లో రామాగౌడ్ వ్యవసాయ పనులు చేస్తుండగా భారీ పేలుడు శబ్దం వచ్చి దట్టమైన పొగలు వచ్చాయి దీనితో రామాగౌడ్ హుటాహుటి వెళ్లి చూడగా ఓ కుక్క తలా రెండు ధ్వంసమ అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!