తాగిన మైకం లో ఓ అల్లరి మూక చెలరేగి పోయింది యువకుడు చితక బాదింది. శివాజీ నగర్ లోని ఆర్మూర్ గల్లీ లో ఉండే వినోద్ బుధవారం రాత్రి ఇంటిబయట రాత్రి గుర్తు తెలియని యువకులు మద్యం సేవిస్తున్నారు ఏమీ చేస్తారంటూ వారిని మందలించడంతో ఆగ్రహం చెందిన యువకులు మూకుమ్మడిగా వినోద్ మీద దాడికి పాల్పడ్డారు అడ్డు వచ్చిన అతని భార్యను సైతం నెట్టేశారు
