నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉండగా కేవలం 40 డివిజన్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఒకటో డివిజన్ కొర్వ గంగాధర్, రెండో డివిజన్ మారంపల్లి మోహన్, మూడో డివిజన్ చింత ప్రసన్న, నాలుగో డివిజన్ వీరమాచినేని ప్రమోద్, ఐదో డివిజన్ యాదల నరేశ్, ఆరో డివిజన్ స్రవంతి రెడ్డి, ఏడో డివిజన్ నిమ్మల శ్రావణ్ కుమార్, ఎనిమిదో డివిజన్ మఠం పవన్ కుమార్, తొమ్మిదో డివిజన్ ఇల్లందుల మమత, పదో తరగతి పుట్ట వీరేందర్, 16వ డివిజన్ పంచరెడ్డి అనిత, 17వ డివిజన్ గడ్డం మమత, 18వ డివిజన్ పసునూరి రమేశ్, 19వ నాగోల్ల లక్ష్మీ నారాయణ, 20వ డివిజన్ న్యాలం సునీత, 21వ డివిజన్ దొంతుల జ్యోతి, 22వ డివిజన్ పులగం వైష్ణవి, 23వ మేకల విజయ, 24వ డివిజన్ ఇప్పకాయల సుమీత్ర దేవి, 25వ డివిజన్ చింతకాయల రాజేందర్, 26వ డివిజన్ బంటు రాము, 27వ డివిజన్ కల్పె అర్చన, 28వ డివిజన్ మల్కాయి సమత, 34వ డివిజన్ బంటు ప్రీతి, 35వ డివిజన్ ఎర్రం సుధీ, 36వ డివిజన్ ధాత్రిక రేవతి, 37వ డివిజన్ అర్చన, 38వడివిజన్ ఎం.మౌనిక, 39వ డివిజన్ జ్యోతి, 40వ డివిజన్ డి.సంజీవ్, 41వ డివిజన్ బురుగుల ఇందిర, 42వ డివిజన్ శశాంక్ రెడ్డి, 43వ డివిజన్ సోమలింగం, 44వ డివిజన్ బట్టు రాఘవేంద్ర, 45వ డివిజన్ బొబ్బిలి సువర్ణ, 46వ డివిజన్ శీల శ్రీనివాస్, 47వ డివిజన్ దుద్దిళ్ల గిరిబాబు, 48వ డివిజన్ ప్రసన్న సామల సత్యపాల్, 49వ డివిజన్ కూతురు వినోద, 50వ డివిజన్ కులకర్ణి జగదీష్ ల పేర్లు ప్రకటించారు.
