అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి కారు ప్రమాదంజరిగింది.ఈ ప్రమాదం లో సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి తీవ్ర గాయాలు.అయ్యాయి. ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు వెల్లదించారు.
ఆమె మధు గౌడ్ లు కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వేరు వేరు కారులలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వస్తుండగా వర్షం కారణంగా కారు అదుపు తప్పి న కారు పల్టీలు కొట్టి పడింది లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీగౌడ్, సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణం చేస్తున్నారు సూచి ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నరు.
కూతరుని జాయిన్ చేసాక డాక్టర్ సుచి యాష్కీరేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదంజరిగింది
