HomeCRIMEఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ప్లాంట్ హైదారాబాద్ నుండి మహరాష్ట్ర వైపు వెలుతున్న ఖురాణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

మరికోందరిని నిజామాబాద్ లో గల ఒక ప్రైవేటు హసుపత్రికి తరలించారు. బస్సులో 36 పైగ మంది ప్రయాణికులు ఉన్నట్ట సమాచారం.డ్రైవర్ మద్యం తాగిఉండవచ్చని ప్రయాణికులు తెలిపారు.

అంబులెన్స్ లో క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా మరికోందరిని తెసుకవస్తున్నట్టు తెలిసింది. అందులో యూసుఫ్, లక్ష్మణ్, రసిమా బేగం, హయేషా బేగం ,నితీష్, అదితి, శివశంకర్ అర్బస్, ఆదిత్య ఉన్నారు.

మనోరమ హసుపత్రిలో ఆరుగరు క్షతగాత్రులని తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఖ్య పెరగవచ్చని అంచాన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments