HomeCRIMEద్విచక్ర వాహనాన్నీ ఢీ కొట్టిన హార్వెస్టర్..

ద్విచక్ర వాహనాన్నీ ఢీ కొట్టిన హార్వెస్టర్..

ద్విచక్ర వాహనాన్ని హార్వెస్టర్ డీ కొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.

బోధన్ కు చెందిన హైమద్ అనే వ్యక్తిని దిచక్ర వాహనం పై వెళ్తున్న క్రమంలో అర్సపల్లి కమన్ వద్ద హార్వెస్టర్ డీ కొట్టినట్లు తెలిపారు.దీంతో అక్కడిక్కడే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments