పిండి గిర్ని లో కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందారు భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం బండి రేణుక(35) గిర్నిని జగ్గుతో నీళ్లు చల్లి శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో ఒక్కసారిగా వెనక్కి పడి తలకు తీవ్ర గాయమైంది
దీనితో గ్రామస్థులు ఆమె ను వెంటనే ఆమెను కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వాహనంలో తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షలు చేసి మృతి చెందినట్లు నిర్ధారించారు
