నేడు గీతా పారిశ్రామిక సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ గా నియమితులైన మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ గారికి కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించి హార్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో M. అనంత్ కుమార్, అర్గుల్ నరసయ్య, రవి గౌడ్, నరేందర్ మరియు నవీన్ తదితరులు పాల్గొన్నారు
