తెలంగాణ ప్రభుత్వ బిసి వెల్ఫేర్ సలహాదారులు హనుమంతరావు ని కామారెడ్డి పట్టణంలో డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమంతరావుకి గంప ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
