హైదారాబాద్ లోని అంబర్ పేట్ కు చెందిన ప్రముఖ రౌడీ షీటర్ శంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బిల్డర్ ఆంజనేయులు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు
వివాదాల సెటిల్మెంట్ కోసం తనను బెదిరించారని ఆంజనేయులు ఆరోపణకుటుంబ సభ్యులను అంతం చేస్తామని శంకర్‌తో పాటు మరో ఆరుగురు తననుబెదిరించారనేది బాధితుడి ఆరోపణ బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులుశంకర్తో సహా ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
గాజుల రామారం ప్రాంతంలో ఆరువందల గజాల స్థలం విషయంలో సాంబశివరావు ఆంజనేయులమధ్య వివాదం తలెత్తింది దీనితో సాంబశివ రావు అంబర్ పేట్ శంకర్ ను ఆశ్రయించారు.
శంకర్ అనుచరులు వచ్చిశంకర్ వద్దకు వచ్చి షెటిల్ చేసుకోవాలని చెప్పడం తో అంజనేయులు గత 27 న తాను వద్దకు వెళ్లానని అక్కడ అతని అనుచరులు దాడి చేసారని బాధితుడు తన పిర్యాదు లో పేర్కొన్నారు
