HomeTelanganaNizamabadనిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జెట్టి గోవిందరాజు సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం రాబోయే రెండు సంవత్సరాల పాటు అసోసియేషన్ బాధ్యతలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఎన్నికైన నూతన కమిటీకి ఆయన అభినందనలు తెలిపారు.ఎన్నికైన నూతన కార్యవర్గం:గౌరవ అధ్యక్షులు: జెట్టి గోవిందరాజు, అధ్యక్షుడు: ఎల్.రతన్ రెడ్డి (ఆంధ్రజ్యోతి), కార్యదర్శి: ఎం.ఎస్. భాను తేజ (వి6 వెలుగు), ఉపాధ్యక్షుడు: బి.రాజ్ కుమార్ (సాక్షి), కోశాధికారి (ట్రెజరర్):ఎన్. శ్రీనివాస్ కుమార్ (నమస్తే తెలంగాణ), ముఖ్య సలహాదారు:మల్లెపూల నరసింహ చారి, కార్యవర్గ సభ్యులు:ఈ. శ్రీనివాస్, బాలరాజ్ లు నియమితులయ్యారు .

నియమితులైన నూతన కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ అభివృద్ధికి, తోటి ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments