జై జై వెంచర్ నందు ఫ్లాట్లు కొని మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు, జేజే డెవలపర్స్ వెంచర్ యజమానులు మరియు ఫైనాన్సర్ల పైన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ మరియు డిపాజిటర్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు డిచ్పల్లి పోలీసులు తెలియజేసినారు.
జేజే డెవలపర్స్ వెంచర్ ఫైనాన్సర్లు యజమానులపై కేసు నమోదు.
RELATED ARTICLES
