లోకసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 18 ఎస్సై లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వ్యూలు జారీచేశారు. నగరంలో మూడు స్టేషన్ లకు కొత్త ఎస్సై లు నియామకం అయ్యారు.నాలుగో టౌన్ ఎస్సై గా స్పెషల్ బ్రాంచ్ లో ఉన్న రమేష్ అయిదో రెండో టౌన్ ఎస్సై రమేష్ అయిదో టౌన్ కు సీసీ ఎస్ లో ఉన్న రామ్ రెండో టౌన్ కు బైంసా నుంచి వచ్చిన షరీఫ్ ను ఒకటో టౌన్ కు విఆర్ లో ఉన్న పాండే రావు ను అయిదో టౌన్ రెండో ఎస్సై గా నియమించారు.
ఆదిలాబాద్ నుంచి వచ్చిన సాయన్న ను రెంజల్ కు డిచ్ పల్లి లో ఉన్న మనోజ్ కుమార్ ను ఇందల్ వాయి కి అక్కడ సస్పెండ్ లో ఉన్న మహేష్ ను విఆర్ లోకి అయిదో టౌన్ లో ఉన్న అప్పరరావు ను రుద్రూర్ కు ఎడపల్లి లో ఉన్న విక్రమ్ ను ధర్పల్లి కి అక్కడున్న వంశీ కృష్ణ ను ఎడపల్లి కి నిర్మల్ లో ఉన్న సంతోష్ రెడ్డి ఆదిలాబాద్ లో ఉన్న సాయన్న లను ని ఎస్బి కి నిజామాబాద్ ఎస్బి లో ఉన్న సక్రియనాయక్ శివాజీ విఠల్ లను ను నిర్మల్ కు ఎస్బి లకు అలాగే ఆదిలాబాద్ నుంచి వచ్చిన సాయన్న నిజామాబాద్ ఎస్బి కి కంట్రోల్ రూమ్ లో ఉన్న నజీబ్ ను ఆదిలాబాద్ కు బదిలీ చేసారు